'సీత రామం' 40 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 09:09 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 42.76 కోట్లు వసూలు చేసింది.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.96 కోట్లు
సీడెడ్ : 1.94 కోట్లు
UA : 3.61 కోట్లు
ఈస్ట్ : 1.98 కోట్లు
వెస్ట్ : 1.27 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
కృష్ణా : 1.79 కోట్లు
నెల్లూరు : 92 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.06 కోట్లు (40.85 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.92 కోట్లు
ఇతర భాషలు : 8.19 కోట్లు
OS : 7.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 42.76 కోట్లు (87.78 కోట్ల గ్రాస్)

Latest News
 
RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..?? Tue, Oct 04, 2022, 06:24 PM
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల Tue, Oct 04, 2022, 05:53 PM
'బింబిసార' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 05:51 PM