ధనుష్ "నానే వరువేన్" సెన్సార్ పూర్తి

by సూర్య | Thu, Sep 22, 2022, 09:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం "నానే వరువేన్". తెలుగులో "నేనే వస్తున్నా" అనే టైటిల్ తో సెప్టెంబర్ 29న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా,  యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందూజ రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.

Latest News
 
'కార్తికేయ 2' 41 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:04 PM
క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ Fri, Sep 30, 2022, 02:49 PM
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ Fri, Sep 30, 2022, 02:19 PM
సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ Fri, Sep 30, 2022, 02:15 PM
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM