‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పునః ప్రారంభం

by సూర్య | Thu, Sep 22, 2022, 08:18 PM

శంకర్‌-కమల హాసన్‌ కాంబోలో ‘భారతీయుడు2’ సినిమా రూపొందుతోంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ మొదలు కాగా శంకర్‌కు, నిర్మాతలకు మధ్య బడ్జెట్‌ సమస్యలు రావడంతో అప్పట్లో షూటింగ్‌ ఆగింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Latest News
 
'కార్తికేయ 2' 44 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:18 PM
ఘోస్ట్ పై ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేసుకున్న నాగార్జున Tue, Oct 04, 2022, 07:08 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:08 PM
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 13 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:01 PM
జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా జూనియర్ ఎన్టీయార్ ...వైరల్ పిక్ Tue, Oct 04, 2022, 06:59 PM