ఆసక్తిని రేకెత్తిస్తున్న "గీతసాక్షిగా" టీజర్

by సూర్య | Thu, Sep 22, 2022, 08:17 PM

బుల్లితెర నటుడు ఆదర్శ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గీతసాక్షిగా'. చిత్ర శుక్ల ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు.
పోస్టర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నుండి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయ్యింది. సొసైటీలో మహిళలకు ఎదురైన చేదు సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.

Latest News
 
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM
జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్ Fri, Sep 30, 2022, 01:38 PM
మోడల్ ఆత్మహత్య Fri, Sep 30, 2022, 01:35 PM
'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు Fri, Sep 30, 2022, 01:09 PM
ఓటీటీ లోకి వచ్చేసిన "శాకిని డాకిని" Fri, Sep 30, 2022, 01:02 PM