'తల్లిగా నాకు అది భయంకరమైన అనుభవం': షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్

by సూర్య | Thu, Sep 22, 2022, 08:03 PM

తేడాది డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అవడంపై అతని తల్లి, షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ తొలిసారిగా స్పందించింది. 'మేము ఎంతో బాధపడ్డాం. తల్లిగా నాకు అంతకంటే భయంకరమైన అనుభవం మరోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. మాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని పేర్కొంది.

Latest News
 
విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషి" మూవీ అప్డేట్ Tue, Oct 04, 2022, 06:31 PM
RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..?? Tue, Oct 04, 2022, 06:24 PM
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల Tue, Oct 04, 2022, 05:53 PM