'బ్రాహ్మాస్త్ర' 10 రోజుల కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:57 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.91 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 5.70 కోట్లు
సీడెడ్ : 1.34 కోట్లు
UA : 1.37 కోట్లు
ఈస్ట్ : 91 L
వెస్ట్ : 58 L
గుంటూరు : 1.01 కోట్లు
కృష్ణ : 60 L
నెల్లూరు : 40 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 11.91 కోట్లు (22.57 కోట్ల గ్రాస్)

Latest News
 
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM
జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్ Fri, Sep 30, 2022, 01:38 PM
మోడల్ ఆత్మహత్య Fri, Sep 30, 2022, 01:35 PM
'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు Fri, Sep 30, 2022, 01:09 PM
ఓటీటీ లోకి వచ్చేసిన "శాకిని డాకిని" Fri, Sep 30, 2022, 01:02 PM