'బింబిసార' 40 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:26 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 37.83 కోట్లు వసూలు చేసింది. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.


'బింబిసార' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 11.75 కోట్లు
సీడెడ్ : 8.01 కోట్లు
UA : 4.93 కోట్లు
ఈస్ట్ : 2.01 కోట్లు
వెస్ట్ : 1.50 కోట్లు
గుంటూరు : 2.28 కోట్లు
కృష్ణ : 1.68 కోట్లు
నెల్లూరు : 98 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.11 కోట్లు (53.09 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.38 కోట్లు
OS : 2.43 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 37.83 కోట్లు (64.65 కోట్ల గ్రాస్)

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM