శాకుంతలం టీం నుండి రేపు పదింటికి బిగ్ సర్ప్రైజ్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:22 PM

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా చిత్రం "శాకుంతలం". సమంత లీడ్ రోల్ లో నటిస్తుంది. సమంత నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇదే.
ఇన్నాళ్ళబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ రీసెంట్గానే ప్రమోషన్స్ జోరును పెంచి ఎక్జయిటింగ్ అప్డేట్స్ ఇస్తుంది. దుశ్యంతుడిగా దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా మరొక బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రేపు ఉదయం పదింటికి ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటో తెలియబోతుంది.
గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ లపై దిల్ రాజు, నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

Latest News
 
RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..?? Tue, Oct 04, 2022, 06:24 PM
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల Tue, Oct 04, 2022, 05:53 PM
'బింబిసార' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 05:51 PM