'కోబ్రా' AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:16 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'కోబ్రా' ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 4.01 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.


'కోబ్రా' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 1.24 కోట్లు
సీడెడ్ : 47 L
UA : 71 L
ఈస్ట్ : 37 L
వెస్ట్ : 35 L
గుంటూరు : 34 L
కృష్ణా : 37 L
నెల్లూరు : 24 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.01 కోట్లు (6.90 కోట్ల గ్రాస్)

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM