'రంగ రంగ వైభవంగా' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:10 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన  "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.83 కోట్లు వసూలు చేసింది.


'రంగ రంగ వైభవంగా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::
నైజాం : 1.14 కోట్లు
సీడెడ్ : 31 L
UA : 42 L
ఈస్ట్ : 26 L
వెస్ట్ : 19 L
గుంటూరు : 66 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 15 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.07 కోట్లు (5.22 కోట్ల గ్రాస్)
KA+ROI : 29 L
OS : 54 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 3.83 కోట్లు (6.95 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM