మంచు లక్ష్మికి అరుదైన గౌరవం

by సూర్య | Sat, Aug 20, 2022, 10:33 AM

ప్ర‌ముఖ టీసీ కండ్లెర్ సంస్థ గ్లోబ‌ల్ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్ట్ లో న‌టి, నిర్మాత‌ మంచు లక్ష్మి పేరు ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో గ్లోబల్ లోని 100 మంది మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ ను నామినేట్ చేశారు. ‘టీసీ టెండ్లర్’ సంస్థ ప్రతి ఏడాది వంద మందిని ఎంపిక చేస్తూ వస్తోంది. అలాంటి జాబితాలో మంచు లక్ష్మికి చోటుదక్కడం గొప్పవిషయం. ఈమెతో పాటు మహీరా ఖాన్, రామ్ చరణ్ , మానుషీ చిల్లర్ కూడా చోటు దక్కించుకున్నారు.

Latest News
 
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:23 AM
గూగుల్ సెర్చ్ లో టాప్-10 సినిమాలివే! Thu, Dec 08, 2022, 11:17 AM
ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే Thu, Dec 08, 2022, 11:06 AM
'హిట్ 2' 5వ రోజు AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:45 AM
'మసూద' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:33 AM