`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Aug 19, 2022, 09:54 PM

మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చారిత్రాత్మక సినిమా`పొన్నియిన్ సెల్వన్`. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్  తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి `చోళ చోళ..' అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.ఈ సినిమాని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్ కలిసి నిర్మించాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 30న ఈ సినిమా తమిళం, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM