రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ

by సూర్య | Wed, Aug 17, 2022, 09:26 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరు'.ఈ సినిమాకి మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.ఈ సినిమాలో రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్, నిత్యామీన‌న్ నటించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా రేపు ఆగ‌స్ట్ 18న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని  స‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్ పై పై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. 


 


 

Latest News
 
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ Sun, Oct 02, 2022, 11:44 AM