"కళాపురం" నుండి 'నీలో ఉన్నా' సాంగ్ రిలీజ్ 

by సూర్య | Wed, Aug 17, 2022, 06:40 PM

పలాస 1978, మెట్రో కధలు, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ కరుణ కుమార్ "కళాపురం"తో మరొకసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇందులో సత్యం రాజేష్,  సంచిత పూనాచా, చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి, జనార్దన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, R 4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి కొంచెంసేపటి క్రితమే థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'నీలో ఉన్న'   అని సాగే ఈ పాటను సాహితి చాగంటి ఆలపించగా, రెహమాన్ సాహిత్యం అందించారు.

Latest News
 
'సీత రామం' 46 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 09:02 PM
'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ Wed, Sep 28, 2022, 08:52 PM
కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన Wed, Sep 28, 2022, 08:50 PM
'కార్తికేయ 2' 39 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 08:41 PM
అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ Wed, Sep 28, 2022, 08:38 PM