'సీత రామం' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Aug 17, 2022, 05:00 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 24.39 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 5.36కోట్లు
సీడెడ్ : 1.41కోట్లు
UA:2.17కోట్లు
ఈస్ట్: 1.23కోట్లు
వెస్ట్: 83L
గుంటూరు: 96L
కృష్ణా : 1.13కోట్లు
నెల్లూరు: 55L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:13.64కోట్లు (24.35కోట్ల గ్రాస్)
KA+ROI:1.45కోట్లు
ఇతర భాషలు: 4.20కోట్లు
OS:5.10కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:24.39కోట్లు (47.70కోట్ల గ్రాస్)

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM