రవితేజ "ధమాకా" నుండి బ్లాస్టింగ్ అప్డేట్

by సూర్య | Mon, Aug 15, 2022, 05:30 PM

నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం "ధమాకా" . ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నారు. రవితేజ సరసన 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ధమాకా మేకర్స్ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. జింతాక్ అనే మాస్సీ లిరికల్ సాంగ్ ను ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చెయ్యనున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.
ఈ సినిమా ఔటండౌట్, రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తాలూకా ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని టాక్. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 

Latest News
 
నేడు విడుదల కానున్న 'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ Tue, Apr 16, 2024, 02:34 PM
'టిల్లు స్క్వేర్' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Apr 16, 2024, 02:30 PM
రేపు రివీల్ కానున్న 'చియాన్ 62' అప్డేట్ Tue, Apr 16, 2024, 02:28 PM
'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగురాష్ట్రాల గ్రాస్ ఎంతంటే...! Tue, Apr 16, 2024, 02:22 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మిస్టర్ బచ్చన్' Tue, Apr 16, 2024, 02:18 PM