రేపు రాబోతున్న "ఒకేఒక జీవితం" సెకండ్ సింగిల్ 

by సూర్య | Mon, Aug 15, 2022, 05:07 PM

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తదుపరి "ఒకేఒక జీవితం" అనే డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలోని సెకండ్ సింగిల్ ను ఆగస్టు 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసారు. పరుగెడుతుంటే జీవితం అనే ఈ పాట ప్రోమోను కూడా రిలీజ్ చేసారు.  ఇందులో అక్కినేని అమల కీలకపాత్రను పోషిస్తుండగా, రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM