సహనం కోల్పోయిన బాలయ్య ... టర్కీకెళ్తున్నారా?

by సూర్య | Mon, Aug 15, 2022, 04:59 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK 107 అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్. ఇంకా టైటిల్ ఖరారు  చెయ్యని ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతల సమ్మె జరుగుతుండడంతో ఏ తెలుగు సినిమా షూటింగ్ కూడా జరగట్లేదు. అలానే , బాలయ్య మూవీ కూడా ఆగిపోయింది. ఇన్నాళ్లు ఊరుకున్న బాలయ్య ఇకపై ఓపిక పట్టలేక షూటింగ్ స్టార్ట్ చెయ్యమని నిర్మాతలకు సూచించాడట. ఆగస్టు 25వ తేదీ నుండి టర్కీ లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యనున్నారట. ఇందుకోసం ఈ త్వరలోనే బాలయ్య టర్కీ పయనమవ్వనున్నారట.
ఐతే, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM