"తీస్మార్ ఖాన్" థీమ్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

by సూర్య | Mon, Aug 15, 2022, 04:48 PM

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం తీస్మార్ ఖాన్. కళ్యాణ్ జి గొనగ డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ ను ఇచ్చారు. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు తీస్మార్ ఖాన్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చెయ్యనున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 
ఇటీవల విడుదలైన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతోనైనా ఆది హిట్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా' Sat, Apr 20, 2024, 06:46 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' Sat, Apr 20, 2024, 06:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM