పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన "ప్రేమ విమానం"

by సూర్య | Mon, Aug 15, 2022, 04:42 PM

సంగీత్ శోభన్, శాన్వి మేఘన జంటగా కాట కథలు డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతుంది. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నమ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM