డాన్స్ మూవ్మెంట్స్ పై షాకింగ్ విషయాలు చెప్పిన సాయిపల్లవి

by సూర్య | Mon, Aug 15, 2022, 04:23 PM

సాయి పల్లవి... ప్రేమమ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఆ సినిమాలో మలర్ గా మలయాళ ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసింది. అలానే "ఫిదా" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పి, తొలిసినిమాతోనే వారిని తన అభిమానులుగా మార్చుకుంది.
ఒక మలయాళ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ... శ్యామ్ సింగ రాయ్ లో క్లాసికల్ డాన్స్ నెంబర్ వరకు చేసిన ప్రతి డాన్స్ నెంబర్ కి తాను పీరియడ్స్ లో ఉన్నానని, ఆ సమయంలో ఫిజికల్ గా చాలా డౌన్ స్టేజ్ లో ఉండేదాన్నని, ఆ రెండు మూడు రోజులు ఎలాగోలా కానిచ్చేసి ఒకేసారి రెస్ట్ తీసుకునేదాన్నని చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
సాయి పల్లవి డాన్స్ కు అన్ని భాషల్లో వీరాభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలియడంతో ఆడియన్స్ సాయి పల్లవి ని ట్యాలెంటెడ్ అని మాత్రమే కాక గ్రేట్ అని కూడా కొనియాడుతున్నారు.

Latest News
 
భూల్ భూలయ్యా 3 లో ఈ స్టార్ హీరోయిన్లపై క్రేజీ సాంగ్ Tue, Apr 16, 2024, 07:24 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' Tue, Apr 16, 2024, 07:21 PM
'థగ్ లైఫ్' లో దుల్కర్ సల్మాన్ Tue, Apr 16, 2024, 07:12 PM
'రామాయణం' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 16, 2024, 07:10 PM
ఏషియన్-రవితేజ ART సినిమాస్ కి శుభారంభం Tue, Apr 16, 2024, 07:08 PM