'రామారావు ఆన్ డ్యూటీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Aug 15, 2022, 03:32 PM

శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ మరియు జాన్ విజయ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.34 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ బ్రేక్ అప్
నైజాం : 1.43కోట్లు
సీడెడ్ : 77L
UA:64L
ఈస్ట్: 43L
వెస్ట్: 24L
గుంటూరు : 38L
కృష్ణా :37L
నెల్లూరు: 19L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :4.41కోట్లు (7.56కోట్ల గ్రాస్)
కర్ణాటక+ ROI:42L
ఓవర్సీస్: 53L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 5.34కోట్లు

Latest News
 
సినిమా ఆఫర్ల కోసం పార్టీలకు వెళ్లను అంటున్న స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 06:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'విమానం' Sat, Apr 20, 2024, 06:21 PM
'బజరంగీ భాయిజాన్ 2' పై లేటెస్ట్ అప్‌డేట్ Sat, Apr 20, 2024, 06:19 PM
"ఎఫ్3" స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 05:54 PM
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM