బింబిసార, సీతారామంల స్పెషల్ ఫీట్

by సూర్య | Mon, Aug 15, 2022, 03:30 PM

తెలుగు సినిమాలు బింబిసార, సీతారామం ఒకే రోజు ఆగస్టు 5వ తేదీన విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల చేత విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ రెండు సినిమాలు వాటి నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ రెండు సినిమాలు ఒకేసారి యాభై కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రెండు సినిమాల మేకర్స్ అధికారికంగా స్పెషల్ పోస్టర్లను విడుదల చేసారు.
బింబిసారను కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్ట్ చెయ్యగా, సీతారామంను హను రాఘవపూడి డైరెక్ట్ చేసారు. బింబిసార సోషల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, సీతారామం మనసులను దోచే ఆహ్లాదకరమైన ప్రేమకథ. 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM