నరేష్ అగస్త్య కొత్త సినిమా అధికారిక ప్రకటన

by సూర్య | Sat, Aug 13, 2022, 07:17 PM

మత్తు వదలరా, సేనాపతి సినిమాలతో ఆకట్టుకునే నటనను కనబరిచిన యంగ్ యాక్టర్ నరేష్ అగస్త్య ఇటీవలే "హ్యాపీ బర్త్ డే" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
తాజాగా నరేష్ అగస్త్య హీరోగా "దిల్ వాలా" అనే ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. "పూలరంగడు" ఫేమ్ వీరభద్రం చౌదరి ఈ సినిమాకు దర్శకుడు కాగా, జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీం వర్క్ బ్యానర్ పై నబీషైక్, తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈరోజు పూజాకార్యక్రమాలలో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్, వి వి వినాయక్, ఆలీ హాజరయ్యారు. సెప్టెంబర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM