పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు 

by సూర్య | Wed, Aug 10, 2022, 10:33 AM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం "బింబిసార" టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది. నాల్గవరోజు కన్నా ఐదవరోజు కలెక్షన్లలో పది శాతం పెరుగుదల కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో తొలిరోజు 6. 30కోట్లు, రెండవ రోజు 4. 52 కోట్లు, మూడవరోజు ఐదు కోట్లు, నాల్గవరోజు 2. 27కోట్లు, ఐదవ రోజు 2.52 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా 32. 30 కోట్ల గ్రాస్ ను, 20.62 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది. ఇక, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకుంటే 23. 62 కోట్ల షేర్, 39 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM