'థ్యాంక్యూ' మూవీ అప్డేట్

by సూర్య | Tue, Aug 09, 2022, 09:04 PM

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా  ‘థాంక్యూ’. ఈ సినిమాలో హీరోయినిగా రాశీఖన్నా నటించింది. ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి  'ఏంటో ఎంతయింటో' వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.ఈ సినిమాలో మాళవిక నాయర్ మరియు అవికా గోర్ నటించారు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM