ఆనంద్ దేవరకొండ "హైవే" టీజర్ రిలీజ్

by సూర్య | Tue, Aug 09, 2022, 07:08 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తెలుగు ఓటిటి 'ఆహా' సంస్థ నిర్మిస్తున్న ఒరిజినల్ మూవీ "హైవే" లో ఆనంద్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. ఆగస్టు 19 నుండి ఆహా ఓటిటి యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ చిత్రానికి KV గుహన్ డైరెక్టర్. నిర్మాత వెంకట్ తలారి. కొంచెంసేపటి క్రితమే మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఆహ్లాదకరంగా మొదలైన ఈ టీజర్ అంతకంతకూ ఆసక్తికరంగా సాగుతూ, ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేసేలా ఉంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఏర్పరిచింది.

Latest News
 
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:51 PM
ఆఫీసియల్ : 'టిల్లు స్క్వేర్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Apr 19, 2024, 02:38 PM
'ప్రతినిధి 2' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 02:36 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మై డియర్ దొంగ' Fri, Apr 19, 2024, 02:35 PM
'మనమే' టీజర్ అవుట్ Fri, Apr 19, 2024, 02:25 PM