నాగార్జున "ఘోస్ట్" షూటింగ్ కు ఎండ్ కార్డు

by సూర్య | Mon, Aug 08, 2022, 05:47 PM

కింగ్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం "ఘోస్ట్". 'PSV గరుడావేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. నారాయణ్ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
కొంచెంసేపటి క్రితమే మేకర్స్ ఈ మూవీపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని తెలుపుతూ, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ లో కిల్లింగ్ మెషిన్ గా నాగ్ మాస్ ఎంట్రీ అండ్ రా యాక్షన్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Latest News
 
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 9 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:42 PM
ధమ్కీ : పెప్పీ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' Tue, Dec 06, 2022, 04:39 PM
'హిట్ 2' 3వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:36 PM
'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:24 PM
'యశోద' 21 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:18 PM