నిహారిక కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Sat, Aug 06, 2022, 05:33 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై "హలో వరల్డ్" అనే కొత్త వెబ్ సిరీస్ ను గతంలో ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ట్రైలర్ ను విడుదల చేసారు. తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 12 నుండి ఈ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. సొంతం ఫేమ్ ఆర్యన్ రాజేష్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జలదంకి శివసాయివర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సదా, రామ్ నితిన్, నిఖిల్ తదితరులు నటిస్తున్నారు. PK దండి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM