"లైగర్" USA రైట్స్ డీల్ క్లోజ్

by సూర్య | Sat, Aug 06, 2022, 05:14 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, లైగర్ ఓవర్సీస్ కు సంబంధించి అన్ని భాషల హక్కులు కలిపి దాదాపు ఐదు కోట్లకు అమ్ముడయ్యాయట. ఇది కేవలం USA బిజినెస్ మాత్రమే. పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM