రవితేజ నెక్స్ట్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, Aug 06, 2022, 05:06 PM

ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలను గమనిస్తే, రచయితగా శ్రీకాంత విస్సా పేరు కనిపిస్తుంది. అంతకుముందు అల్లు అర్జున్ - సుకుమార్ ల పుష్ప కు శ్రీకాంత్ డైలాగులు రాసారు. డైలాగ్ రైటర్ గా ప్రతిభను చాటుకున్న శ్రీకాంత్ స్క్రీన్ రైటర్ గా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాడు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ రైటర్ గా పని చేసిన 'భళా తందనాన', అలానే రవితేజ నటించిన 'ఖిలాడీ' చిత్రాలు డిజాస్టర్లైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రవితేజ శ్రీకాంత్ విస్సాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ వినిపించిన ఒక స్టోరీ రవితేజకు బాగా నచ్చడంతో డైరెక్షన్ కూడా తననే చెయ్యమని అడిగారట. ఈ మూవీని రవితేజ తన సొంత బ్యానర్ RT టీం వర్క్స్ పై నిర్మించబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందట.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM