శ్రీవారిసేవలో దిల్ రాజు అండ్ ఫ్యామిలీ

by సూర్య | Sat, Aug 06, 2022, 04:31 PM

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ వెరీ కమిటెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సతీ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు.
ఇటీవలే దిల్ రాజు, తన రెండవ భార్య విఘా రెడ్డితో కలిసి పండంటి మగబిడ్డకు తండ్రయ్యారు. ఈ సందర్భంగా శ్రీవారిని అమితంగా ఆరాధించే దిల్ రాజు తన కుమారుడిని తిరుమలకు తీసుకొచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిల్ రాజు బాబుకు అన్వి రెడ్డి అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది. మొదటి భార్య అనిత, రెండవ భార్య విఘా రెడ్డి పేర్లలోని మొదటి రెండు లెటర్స్ ను కలిపి ఈ పేరు పెట్టినట్టు తెలుస్తుంది.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM