బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ ... కళ్యాణ్ రామ్ థాంక్యూ నోట్

by సూర్య | Sat, Aug 06, 2022, 04:07 PM

ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ దక్కించుకుంటున్న "బింబిసార" విజయం పట్ల నందమూరి కళ్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేస్తూ, విజయానికి కారణమైన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ముఖ్యంగా నందమూరి అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియచేస్తూ, ట్విట్టర్ లో స్పెషల్ థాంక్యూ నోట్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ "బింబిసార విజయం తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయం" అని పేర్కొనడం విశేషం.
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో టైం ట్రావెల్ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించగా, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసారు.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM