"బింబిసార" పై లేటెస్ట్ మేజర్ అప్డేట్

by సూర్య | Sat, Aug 06, 2022, 03:33 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీలో  క్యాథెరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందించారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన అంటే నిన్న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రోజు సాయంత్రం ఐదింటికి బింబిసార జ్యూక్ బాక్స్ రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ రిలీజ్ కు ముందు బింబిసార పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు జ్యూక్ బాక్స్ విడుదల కాబోతుండడంతో ఒకేచోట అన్ని పాటలను వినే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కుతుంది. 

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM