"వారసుడు" పై లేటెస్ట్ ఇంటరెస్టింగ్ బజ్

by సూర్య | Sat, Aug 06, 2022, 03:15 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో, తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది. ప్రస్తుతం వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఒక నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంట. దీనికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే, వచ్చే ఏడాది సంక్రాంతికే ప్రభాస్ "ఆదిపురుష్" కూడా విడుదల కాబోతుండడంతో, పాన్ ఇండియా సినిమాతో క్లాష్ వద్దనుకున్న దిల్ రాజు వారసుడును వాయిదా వెయ్యబోతున్నాడట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందంట.

Latest News
 
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ Thu, Dec 01, 2022, 11:30 PM
'యశోద' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 01, 2022, 09:03 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Dec 01, 2022, 09:01 PM
'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Thu, Dec 01, 2022, 08:56 PM
ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!! Thu, Dec 01, 2022, 08:40 PM