'విక్రాంత్ రోనా' డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:28 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.81 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా డే వైస్ AP/TS కలెక్షన్స్
1వ రోజు: 1.02 కోట్లు
2వ రోజు: 36L
3వ రోజు: 53L
4వ రోజు:1.01 కోట్లు
5వ రోజు:38L
6వ రోజు:24L
7వ రోజు:17L
8వ రోజు:10L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :3.81కోట్లు (7.55కోట్ల గ్రాస్)

Latest News
 
గుంటూరు కారం : ఈ తేదీన విడుదల కానున్న 'ఓహ్ మై బేబీ' సాంగ్ Sat, Dec 09, 2023, 07:18 PM
ఫోటో మూమెంట్ : తాండల్ లాంచ్ వేడుకలో వెంకటేష్, నాగ చైతన్య మరియు నాగార్జున Sat, Dec 09, 2023, 06:52 PM
'సైంధవ్‌' రెండవ సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sat, Dec 09, 2023, 06:47 PM
మెగాస్టార్ తో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి వంగా Sat, Dec 09, 2023, 05:18 PM
హృతిక్ రోషన్ తెలుగు అభిమానులకు విషాదకరమైన వార్త Sat, Dec 09, 2023, 05:16 PM