by సూర్య | Sat, Aug 06, 2022, 02:15 PM
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.44 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 1.26కోట్లు
సీడెడ్: 42L
UA:64L
ఈస్ట్: 31L
వెస్ట్: 19L
గుంటూరు: 24L
కృష్ణ: 26L
నెల్లూరు: 14L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:- 3.44కోట్లు (5.81కోట్ల గ్రాస్)