'పక్కా కమర్షియల్' డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:11 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్‌' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.78 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
1వ రోజు–3.07కోట్లు
2వ రోజు –1.83కోట్లు
3వ రోజు –1.57కోట్లు
4వ రోజు –56L
5వ రోజు –38L
6వ రోజు –25L
7వ రోజు –15L
8వ రోజు –13L
9వ రోజు –6L
10వ రోజు –8L
11వ రోజు –4L
12వ రోజు –6L
13వ రోజు –5L
14వ రోజు –4L
15వ రోజు –3L
16వ రోజు –5L
17వ రోజు –4L
18వ రోజు –3L
19వ రోజు –2L
20వ రోజు –1L
21వ రోజు –1L
22వ రోజు –1L
23వ రోజు –1L
24వ రోజు –5L
25వ రోజు –3L
26వ రోజు –1L
27వ రోజు –1L
28వ రోజు –1L
29వ రోజు –1L
30వ రోజు –1L
31వ రోజు –1L
32వ రోజు –1L
33వ రోజు –1L
34వ రోజు –1L
35వ రోజు –1L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:- 7.78కోట్లు (12.54కోట్ల గ్రాస్)

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM