'హ్యాపీ బర్త్‌డే' 30 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:07 PM

రితేష్ రానా దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా జూలై 8, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.79 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం: 40L
సీడెడ్: 26L
ఆంధ్రప్రదేశ్: 53L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:- 1.50కోట్లు (2.04కోట్ల గ్రాస్)
KA+ROI+OS:0.43 కోట్లు  
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:- 1.79కోట్లు (2.60కోట్ల గ్రాస్)

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM