'విక్రాంత్ రోనా' 8వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:05 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.30 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 11L
సీడెడ్: 4L
UA:5L
ఈస్ట్: 3L
వెస్ట్: 1L
గుంటూరు: 1L
కృష్ణ: 3L
నెల్లూరు: 1L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-0.30కోట్లు (0.84కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM