by సూర్య | Sat, Aug 06, 2022, 02:02 PM
శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.26 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్
నైజాం : 11L
సీడెడ్ : 3L
UA:3L
ఈస్ట్: 2L
వెస్ట్: 1L
గుంటూరు : 2L
కృష్ణా :3L
నెల్లూరు: 2L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :0.26కోట్లు (0.73కోట్ల గ్రాస్)