'KGF-2' టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 01:56 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 84.25 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ :::
నైజాం : 42.93కోట్లు
సీడెడ్ : 12.03కోట్లు
UA : 7.94కోట్లు
ఈస్ట్ : 5.59కోట్లు
వెస్ట్ : 3.66కోట్లు
గుంటూరు : 4.95కోట్లు
కృష్ణా : 4.31కోట్లు
నెల్లూరు : 2.84కోట్లు
AP-TS టోటల్ :84.25కోట్లు (136.85కోట్ల గ్రాస్)

Latest News
 
రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌" Tue, Apr 23, 2024, 03:19 PM
రేపు విడుదల కానున్న 'హరోమ్ హర' సెకండ్ సింగల్ Tue, Apr 23, 2024, 03:17 PM
ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు Tue, Apr 23, 2024, 03:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హనుమాన్' Tue, Apr 23, 2024, 03:07 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Tue, Apr 23, 2024, 03:05 PM