'హ్యాపీ బర్త్‌డే' 30 డేస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 01:54 PM

రితేష్ రానా దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా జూలై 8, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.50 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం: 40L
సీడెడ్: 26L
ఆంధ్రప్రదేశ్: 53L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-1.50కోట్లు (2.04కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM