"ది రాక్ స్టార్" నుండి థర్డ్ లిరికల్ సాంగ్ ఔట్

by సూర్య | Sat, Aug 06, 2022, 12:53 PM

CS గంటా దర్శకత్వంలో యంగ్ హీరోహీరోయిన్లు విక్రమ్, అమృత చౌదరి జంటగా నటించిన చిత్రం "ది రాక్ స్టార్". లేటెస్ట్ గా ఈ మూవీ నుండి "పిల్లా నువ్వు నాకు ప్రాణమే" అనే పాట యొక్క లిరికల్ వెర్షన్ విడుదలైంది. హీరోయిన్ కోసం హీరో ఎంతో ఆర్తిగా పాడే ఈ పాట హెవీ లిరిక్స్ తో, మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను సునీల్ కశ్యప్ స్వరపరచగా, కపిల్ కపిలన్ ఆలపించారు. రాంబాబు గోశాల సాహిత్యమందించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. వర్ధని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ Thu, Dec 01, 2022, 11:30 PM
'యశోద' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 01, 2022, 09:03 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Dec 01, 2022, 09:01 PM
'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Thu, Dec 01, 2022, 08:56 PM
ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!! Thu, Dec 01, 2022, 08:40 PM