త్వరలోనే 'బింబిసార' సీక్వెల్ ...ఈసారి మరింత గ్రాండ్ గా

by సూర్య | Sat, Aug 06, 2022, 10:31 AM

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మింపబడిన చిత్రం "బింబిసార". ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుని థియేటర్లలో రన్ అవుతుంది. కొన్నాళ్ల బట్టి చాలా డ్రైగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు బింబిసార కొత్త ఊపిరి అందించిందనే చెప్పాలి. ఈ విషయం పట్ల కళ్యాణ్ రామ్ తన గ్రాటిట్యూడ్ ను తెలియచేసారు. నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన బింబిసార సక్సెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరిపోతోంది. త్వరలోనే బింబిసార సీక్వెల్ వస్తుందని, ఐతే ఈసారి మరింత బెటర్ గా, ఇంకాస్త ఉన్నతంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిన ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కళ్యాణ్ రామ్ మరొకసారి మెచ్చుకున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM