'ది వారియర్' మూవీ అప్డేట్

by సూర్య | Fri, Aug 05, 2022, 09:49 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో విల్లనగా అది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'విజిల్‌`అనే వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM