సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న 'లైగర్' మూవీ

by సూర్య | Fri, Aug 05, 2022, 09:21 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'.ఈ సినిమాలో అనన్య పాండే హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈ సినిమాకి ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది.


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM