ఈ యంగ్ బ్యూటీ ఆ మెగా హీరోకు డై హార్డ్ ఫ్యానంట..!!

by సూర్య | Fri, Aug 05, 2022, 06:37 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. మొదట్లో గ్లామర్ కు దూరంగా ఉన్న అనుపమ రీసెంట్గా రిలీజైన రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ తో హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ను చెరిపేసింది.
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన "కార్తికేయ 2" ఆగస్టు 13న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుపమ తనకు సీనియర్ మెగా హీరో చిరంజీవి అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ తో కలిసి "18 పేజెస్" లో, సోలోగా "బటర్ ఫ్లై" అనే సినిమాలలో నటిస్తుంది.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM