రాజశేఖర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Aug 05, 2022, 06:34 PM

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే "శేఖర్" చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. లేటెస్ట్ గా రాజశేఖర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సావిత్రి, సేనాపతి, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని డైరెక్షన్లో రాజశేఖర్ ఒక సినిమాను చెయ్యబోతున్నారని టాక్. నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయను నిర్మించిన మార్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM