బుల్లితెరకు రామ్, భీమ్ ల రాక ఎప్పుడంటే..?

by సూర్య | Fri, Aug 05, 2022, 06:26 PM

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన RRR లేటెస్ట్ గా స్మాల్ స్క్రీన్ పై సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ఆగస్టు 14వ తేదీ ప్రముఖ స్టార్ మా ఛానెల్ లో RRR టెలికాస్ట్ కానుంది. ప్రీమియం టైం పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. హిందీలో కూడా అదేరోజు రాత్రి ఎనిమిదింటికి జీ సినిమాస్ లో ప్రీమియం కానుంది.
ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్ కీలకపాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM